*Online booking available in select cities and dealerships.
ధీటైన మరియు స్టైలిష్ ఫీచర్స్తో నిండినదికొత్త CT100 ఆకారంలో మరియు పనితనంలో అంచనాలకు మించినది. నమ్మకమైన దీని DTS-i ఇంజిన్, బలమైన మరియు దృఢమైన నిర్మాణం వలన ఎటువంటి దారులలోనైనా సునాయాసంగా ముందుకు సాగిపోతుంది. ఫ్యూయెల్ మీటర్, ఫ్రంట్ సస్పెన్షన్ బెల్లోస్, రబ్బర్ ట్యాంక్ ప్యాడ్స్, దళసరిగా ఉండే ఫ్లాటర్ సీట్లు ఇంకా ఎన్నెన్నో ఫీచర్స్ వలన కొత్త CT100 మరింత ధీటుగా అయ్యింది. ఆకర్షణీయమైన 3 రంగులలో స్టైలిష్గా ఉండే కొత్త CT100 లభిస్తోంది అవి - ఎబోనీ బ్ల్యాక్, ఆలివ్ గ్రీన్ మరియు ఫ్లేమ్ రెడ్.
Your enquiry has been registered with us, our representatives will get back to you shortly.
send a new query✕We already have your details. Our representatives will get back to you shortly.
send a new query✕