ధీటైన మరియు స్టైలిష్ ఫీచర్స్తో నిండినది.సరికొత్త CT110 గొప్ప మైలేజ్ కోసం దృఢమైన ఇంజిన్, సెమీ నాబ్ టైర్స్ మరియు బాష్ ప్లేట్స్ వంటి అంచనాలకు మించిన ధీటైన ఫీచర్లతో వస్తోంది. అందుకే ఎలాంటి రోడ్డు మీదనైనా సునాయాసంగా దూసుకుపోతుంది. అంతేకాక, కొత్త CT110 స్టైల్ సెన్షేషన్ కూడా . ఇదంతా ఆకర్షణీయమైన LED DRL, ఆల్ బ్ల్యాక్ లుక్ మరియు స్టైలిష్ రంగుల చలవే మరి!
Your enquiry has been registered with us, our representatives will get back to you shortly.
send a new query✕We already have your details. Our representatives will get back to you shortly.
send a new query✕