Platina 110 ES

110% కుదుపులు
నిషేధం

  • కంఫర్ట్

    మునుపెన్నడు లేని విధంగా
    సౌకర్యవంతమైన రోజువారి
    ప్రయాణం సాగించండి

  • మైలేజ్

    115సిసి డిటిఎస్-ఐ ఇంజిన్
    అత్యుత్తమ పవర్ మరియు
    మైలేజ్ కోసం

  • స్టైల్

    ఎల్ఈడి డిఆర్ఎల్లు,
    హ్యాండ్ గార్డ్స్లాంటి
    ఆకర్షణీయమైన ప్రత్యేకతలు

  • ధర

    అత్యుత్తమ ప్రత్యేకతలు,
    అతితక్కువ ధర

కంఫర్ట్

110% సౌకర్యం

ఎస్ఎన్ఎస్ నైట్రాక్స్ సస్పెన్షన్
భారీ కుదుపులను తట్టుకొని ఇస్తుంది గరుకైన రోడ్ల పైన హాయిగొలిపే సవారీ
కంఫర్ట్

110% సౌకర్యం

ట్యాంక్ మరియు హాండ్ గార్డ్స్
ప్రతికూల వాతావరణ పరిస్థితులలో హ్యాండ్ గార్డ్ మీ చేతులను కాపాడుతాయి మరియు కొత్త ట్యాంక్ గార్డ్ బైక్ కి స్టైలిష్ లుక్ ఇస్తుంది
కంఫర్ట్

110% సౌకర్యం

పొడవైన క్విల్టెడ్ సీట్
రైడర్కి మాత్రమే కాదు, పిలియన్కి కూడా సుదీర్ఘమైన సవారీ సౌకర్యంగా సాగేలా చేస్తుంది
కంఫర్ట్

110% సౌకర్యం

రబ్బర్ ఫుట్ప్యాడ్స్
పిలియన్ రైడర్కి మెరుగైన గ్రిప్ మరియు సౌకర్యాన్ని ఇస్తుంది
మైలేజ్

110% మైలేజ్ అత్యుత్తమ కార్యచరణతో

115 cc డిటిఎస్--ఐ i ఇంజిన్
పవర్ఫుల్ 115సిసి డిటిఎస్-ఐ ఇంజిన్ ఇస్తుంది మెరుగైన పిక్-అప్ మరియు అత్యుత్తమ మైలేజ్
మైలేజ్

110% మైలేజ్ అత్యుత్తమ కార్యచరణతో

5 స్పీడ్ గేయర్బాక్స్
సిటి ట్రాఫిక్ని చీల్చుకుంటు వెళ్ళేందుకు మెరుగైన టార్క్ మరియు విశాలమైన స్పీడ్ రేంజ్
స్టైల్

110%స్టైలిష్

ఎల్ఈడి డిఆర్ఎల్
స్టైలిష్ మరియ తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది
స్టైల్

110%స్టైలిష్

కొత్త టేల్లైట్ మరియు మిర్రర్స్
బైకి కి ప్రీమియం లుక్ ఇస్తుంది
స్టైల్

110%స్టైలిష్

డిజిటల్ స్పీడోమీటర్
స్క్రీన్ పైన ఇంధనం, ట్రిప్ మీటర్ సమాచారంతో డిజిటల్ స్పీడోమీటర్

Platina 110 ES ధర మరియు వివరణలు

కి ప్రారంభం

*
ఎక్స్ షూరం. Delhi పట్టణం మార్చండి

సాధారణ సమీక్ష

  • కొత్త స్టైలిష్ కలర్స్ మరియు డిజిటల్ స్పీడోమీటర్
  • కంఫర్టెక్ ప్యాకేజ్ నైట్రాక్స్ సస్పెన్షన్ మరియు క్విల్టెడ్ సీట్తో
  • డిటిఎస్-ఐ ఇంజిన్ అత్యుత్తమ పిక్ అప్ మరియు మైలేజ్ కోసం

కి ప్రారంభం

*
ఎక్స్ షూరం. Delhi పట్టణం మార్చండి

సాధారణ సమీక్ష

  • కంఫర్టెక్ ప్యాకేజ్ నైట్రాక్స్ సస్పెన్షన్ మరియు క్విల్టెడ్ సీట్తో
  • డిటిఎస్-ఐ ఇంజిన్ అత్యుత్తమ పిక్అప్ మరియు మైలేజ్ కోసం
  • కొత్త స్టైలిష్ కలర్స్ మరియు డిజిటల్ స్పీడోమీటర్

Platina 110 ES రంగులు

తో దగ్గరగా ఉండండి Platina 110 ES
We use our own and third party cookies in order to improve your experience and our service. If you wish to disable this feature   click here   to know how. By continuing to browse and interact on this website you consent to the use of cookies. Accept
Select your location

Get a Call Back

Thank You for your interest!

We will reach out to you soon.

Dealer details as per your selection are

Dealer Name -
Dealer Number -
Dealer Address -
Step into the e-showroom and
explore your bike now!