Platina 100 ES

ఇప్పుడు కిక్--- --స్టార్ట్
ధరకే సెల్ఫ్- స్టార్ట్

  • కంఫర్ట్

    అడ్వాన్స్డ్ కంఫర్టెక్ టెక్నాలజి క్లిష్టమైన
    రోడ్ల పైన హాయిగొలిపే సవారీ కోసం

  • మైలేజ్

    అత్యుత్తమ మైలేజ్ పవర్ఫుల్
    డిటిఎస్-ఐ ఇంజిన్తో

  • స్టైల్

    ఎల్ఈడి డిఆర్ఎల్లు మరియు కొత్త
    రీయర్-వ్యూ మిర్రర్స్ లాంటి
    స్టైలిష్ ప్రత్యేకతలు

  • దర

    కిక్ స్టార్ట్ ‘దర కే సెల్ఫ్ స్టార్ట్

కంఫర్ట్

కంఫర్ట్ గ్యారంటీడ్

సెల్ఫ్ స్టార్ట్
సెల్ఫ్-స్టార్ట్ ప్రక్రియతో అలా బటన్ నొక్కి హాయిగా సవారీచేస్తూ సాగిపోండి
కంఫర్ట్

కంఫర్ట్ గ్యారంటీడ్

పొడవైన మరియు మెత్తని సీటు
రైడర్ మరియు పిలియన్కి సుదీర్ఘమైన సవారీలు సౌకర్యవంతంగా సాగుతాయి
కంఫర్ట్

కంఫర్ట్ గ్యారంటీడ్

పొడవైన ముందు మరియు వెనక సస్పెన్షన్
ముందు మరియు వెనకగల సస్పెన్షన్ సుదీర్ఘమైన ప్రయాణాన్ని ప్రతి కుదుపులో ప్రభావవంతంగా ఎదుర్కొని కఠినమైన రోడ్ల పైన హాయిగొలిపే సవారీని అందిస్తాయి.
కంఫర్ట్

కంఫర్ట్ గ్యారంటీడ్

వెడల్పైన రబ్బర్ ఫుట్ప్యాడ్స్
పిలియన్ కోసం మెరుగైన గ్రిప్ మరియు కూర్చునే సౌకర్యాన్ని అందిస్తుంది
మైలేజ్

మైలేజ్ గ్యారంటీడ్

డిటిఎస్-ఐ ఇంజిన్ అందిస్తుంది అత్యుత్తమ మైలేజ్
çపవర్ఫుల్ డిటిఎస్-ఐ ఇంజిన్ని సాటిలేని కార్యచరణ మరియు అత్యుత్తమ మైలేజ్ అందించేలా రూపొందించడం జరిగింది.
స్టైల్

అడ్మిరేషన్ గ్యారంటీడ్

ఎల్ఈడి డిఆర్ఎల్
ఎంతో స్టైలిష్ మరియు తక్కువ వెలుతురు ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది
స్టైల్

అడ్మిరేషన్ గ్యారంటీడ్

కొత్త రీయర్-వ్యూ మిర్రర్
బైక్ కి ప్రీమియం లుక్ ఇస్తుంది

Platina 100 ధర మరియు వివరణలు

కి ప్రారంభం

*
ఎక్స్ షూరం. Delhi పట్టణం మార్చండి

సాధారణ సమీక్ష

  • ఆకర్షణీయమైన ధరకే సెల్ఫ్-స్టార్ట్ ప్రత్యేకత
  • కంఫర్టెక్ ప్యాకేజ్ పొడవైన సీట్ మరియు సస్పెన్షన్తో
  • అత్యుత్తమ 100 సిసి డిటిఎస్-ఐ ఇంజిన్ శ్రేణిలో అత్యుత్తమ మైలేజ్తో

Platina 100 రంగులు

తో దగ్గరగా ఉండండి Platina 100
We use our own and third party cookies in order to improve your experience and our service. If you wish to disable this feature   click here   to know how. By continuing to browse and interact on this website you consent to the use of cookies. Accept
Select your location

Get a Call Back

Thank You for your interest!

We will reach out to you soon.

Dealer details as per your selection are

Dealer Name -
Dealer Number -
Dealer Address -
Step into the e-showroom and
explore your bike now!